మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Kavacham 1 – శ్రీ కృష్ణ కవచం


ప్రణమ్య దేవం విప్రేశం ప్రణమ్య చ సరస్వతీమ్ |
ప్రణమ్య చ మునీన్ సర్వాన్ సర్వశాస్త్ర విశారదాన్ || 1 ||

శ్రీకృష్ణకవచం వక్ష్యే శ్రీకీర్తివిజయప్రదమ్ |
కాంతారే పథి దుర్గే చ సదా రక్షాకరం నృణామ్ || 2 ||

స్మృత్వా నీలాంబుదశ్యామం నీలకుంచితకుంతలమ్ |
బర్హిపింఛలసన్మౌళిం శరచ్చంద్రనిభాననమ్ || 3 ||

రాజీవలోచనం రాజద్వేణునా భూషితాధరమ్ |
దీర్ఘపీనమహాబాహుం శ్రీవత్సాంకితవక్షసమ్ || 4 ||

భూభారహరణోద్యుక్తం కృష్ణం గీర్వాణవందితమ్ |
నిష్కళం దేవదేవేశం నారదాదిభిరర్చితమ్ || 5 ||

నారాయణం జగన్నాథం మందస్మితవిరాజితమ్ |
జపేదేవమిమం భక్త్యా మంత్రం సర్వార్థసిద్ధయే || 6 ||

సర్వదోషహరం పుణ్యం సకలవ్యాధినాశనమ్ |
వసుదేవసుతః పాతు మూర్ధానం మమ సర్వదా || 7 ||

లలాటం దేవకీసూనుః భ్రూయుగ్మం నందనందనః |
నయనౌ పూతనాహంతా నాసాం శకటమర్దనః || 8 ||

యమలార్జునహృత్కర్ణౌ కపోలౌ నగమర్దనః |
దంతాన్ గోపాలకః పాతు జిహ్వాం హయ్యంగవీణధృత్ || 9 || [భుక్]

ఓష్ఠం ధేనుకజిత్ పాయాదధరం కేశినాశనః |
చిబుకం పాతు గోవిందో బలదేవానుజో ముఖమ్ || 10 ||

అక్రూరసహితః కంఠం కక్షౌ దంతివరాంతకః |
భుజౌ చాణూరహారిర్మే కరౌ కంసనిషూదనః || 11 ||

వక్షో లక్ష్మీపతిః పాతు హృదయం జగదీశ్వరః |
ఉదరం మధురానాథో నాభిం ద్వారవతీపతిః || 12 ||

రుక్మిణీవల్లభః పృష్ఠం జఘనం శిశుపాలహా |
ఊరూ పాండవదూతో మే జానునీ పార్థసారథిః || 13 ||

విశ్వరూపధరో జంఘే ప్రపదే భూమిభారహృత్ |
చరణౌ యాదవః పాతు పాతు కృష్ణోఽఖిలం వపుః || 14 ||

దివా పాయాజ్జగన్నాథో రాత్రౌ నారాయణః స్వయమ్ |
సర్వకాలముపాసీనః సర్వకామార్థసిద్ధయే || 15 ||

ఇదం కృష్ణబలోపేతం యః పఠేత్ కవచం నరః |
సర్వదాఽఽర్తిభయాన్ముక్తః కృష్ణభక్తిం సమాప్నుయాత్ || 16 ||

ఇతి శ్రీ కృష్ణ కవచమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.